National Army Day:సైనికుల త్యాగాలు అనిర్వచనీయమని ప్రధాని మోదీ అభివర్ణించారు

దేశ భద్రత కోసం సైనికులు చేస్తున్న త్యాగాలు అనిర్వచనీయమని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. జాతీయ సైనిక దినోత్సవం (జనవరి 15) సందర్భంగా సైనికులు, మాజీ సైనికులు మరియు వారి కుటుంబాలకు రామ్‌నాథ్ కోవింద్, నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక సైనిక సందేశాన్ని పంపారు. భారత సైన్యంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ‘ఆర్మీ డే’ సందర్భంగా ట్విట్టర్ వేదికగా.. మన వీర జవాన్లకు, […]

Published By: HashtagU Telugu Desk
Imgonline Com Ua Twotoone 8jhg3bhzulc6rh Imresizer (1)

Imgonline Com Ua Twotoone 8jhg3bhzulc6rh Imresizer (1)

దేశ భద్రత కోసం సైనికులు చేస్తున్న త్యాగాలు అనిర్వచనీయమని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. జాతీయ సైనిక దినోత్సవం (జనవరి 15) సందర్భంగా సైనికులు, మాజీ సైనికులు మరియు వారి కుటుంబాలకు రామ్‌నాథ్ కోవింద్, నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక సైనిక సందేశాన్ని పంపారు.
భారత సైన్యంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ‘ఆర్మీ డే’ సందర్భంగా ట్విట్టర్ వేదికగా.. మన వీర జవాన్లకు, మాజీ సైనికులకు, వారి కుటుంబాలకు శుభాకాంక్షలు. భారత సైన్యం ధైర్యసాహసాలు మరియు వృత్తి నైపుణ్యానికి ప్రసిద్ధి చెందింది. దేశ భద్రతకు భారత సైన్యం చేస్తున్న అమూల్యమైన సహకారం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరో ట్వీట్‌లో ‘భారత ఆర్మీ సిబ్బంది ప్రతికూల పరిస్థితుల్లోనూ చాలా సమర్థవంతంగా సేవలందిస్తున్నారు.

  Last Updated: 15 Jan 2022, 01:08 PM IST