Site icon HashtagU Telugu

Revanth: రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్

revanth reddy arrest

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ ద్వారా తెలియచేసారు.

మైల్డ్ లక్షణాలతో తనకు కరోనా సోకిందని, ఇటీవల తనని కలిసినవారు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా రేవంత్ విజ్ఞప్తి చేసారు.

రేవంత్ త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. రేవంత్ కి కరోనా రావడం రెండవసారని ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం తిరుగుతున్న రేవంత్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు కోరుకున్నారు.