Site icon HashtagU Telugu

Tesla Car Accident: బుల్లెట్ వలే భవనంలోకి దూసుకుపోయిన కారు…వీడియో వైరల్..!!

tesla accident

tesla accident

ట్రాఫిక్ సిగ్నల్స్ ను దాటేందుకు ప్రయత్నించిన టెస్లా కారు ఊహించని పరిణామాన్ని ఎదుర్కొంది. అతి వేగంతో వస్తున్న టెస్లా కారు గ్రీన్ సిగ్నల్ దాటడం కోసం ముందుకు దూసుకెళ్లింది. ఈ ఘటన ఓహియోలోని కొలంబస్ లోని ఓ కన్వెన్షన్ సెంటర్ దగ్గర జరిగింది. కారు కంట్రోలో కాకపోవడంతో…ఎదురుగా ఉన్న కన్వెన్షన్ సెంటర్ లోకి దూసుకెళ్లింది.

ఆ సమయంలో టెస్లా కారు 112 కిలోమీటర్ల వేగంతో ఉంది. దీనికి సంబంధించి వీడియో…సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ప్రమాదంలో టెస్లా ఈవీ కారు డ్రైవర్ కు ఎలాంటి గాయాలు కాలేదు.