Action King Arjun: యాక్షన్ కింగ్ అర్జున్‌కు మాతృ వియోగం

ప్రముఖ స్టార్ హీరో, యాక్షన్ కింగ్ అర్జున్ మాతృమూర్తి లక్ష్మీ దేవమ్మ నేడు పరమపదించారు.

Published By: HashtagU Telugu Desk
Arjun

Arjun

ప్రముఖ స్టార్ హీరో, యాక్షన్ కింగ్ అర్జున్ మాతృమూర్తి లక్ష్మీ దేవమ్మ నేడు పరమపదించారు. ఆమె వయసు 85 సంవత్సరాలు. మైసూర్‌లో స్కూల్ టీచర్‌గా పనిచేసిన ఆమెకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం ఆమె పార్థీవ దేహం బెంగళూరు అపోలో హాస్పిటల్‌లో ఉంది. లక్ష్మీ దేవమ్మ మరణం పట్ల టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు, హీరోలు, నిర్మాతలు, దర్శకులు సంతాపం వ్యక్తం చేశారు.

  Last Updated: 23 Jul 2022, 02:50 PM IST