Site icon HashtagU Telugu

Munugode MLA: సీఎం కెసిఆర్ ను కలిసిన ప్రభాకర్‌రెడ్డి

Munugode Mla Imresizer

Munugode Mla Imresizer

మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించిన టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన అనుచరులు, ఎన్నికల్లో పనిచేసిన నేతలతో కలిసి హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌కు వచ్చిన ప్రభాకర్‌రెడ్డి కేసీఆర్‌ను కలిశారు. నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. ఈ సందర్భంగా మునుగోడు ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా అవకాశం కల్పించిన కేసీఆర్‌కు ప్రభాకర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఉప ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేసిన నేతలను కేసీఆర్ అభినందించారు.