Site icon HashtagU Telugu

YSRCP నుంచి ఎమ్మెల్సీ అనంతబాబు సస్పెండ్!

Ysrc Mlc Ananta Uday Bhaskar

Ysrc Mlc Ananta Uday Bhaskar

ఎమ్మెల్సీ అనంతబాబు (Mlc Ananthababu)ను వైసీపీ (Ycp) అధిష్టానం సస్పెండ్ చేసింది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ (Suspend) చేస్తూ తాజాగా ప్రకటన విడుదల చేసింది.

మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబుకు మేజిస్ట్రేట్ (magistrate) 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.