Site icon HashtagU Telugu

MLC Kavitha: తెలంగాణ విప్లవ జ్వాల “సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్”

Papanna Goud

Papanna Goud

నిరంకుశ పాలనను ఎదిరించి, ఖిలాషాపూర్​ కేంద్రంగా రాజ్యాన్ని స్థాపించిన తెలంగాణ విప్లవ జ్వాల సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ 372 వ జయంతి సందర్భంగా ఇదే నా ఘన నివాళి. సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా, రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించడం మనందరికీ గర్వకారణo

బీసీల సంక్షేమం, ఆత్మగౌరవం కోసం మన తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ, చట్ట సభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్, జనాభా లెక్కల్లో బీసీల కులగణన చేయాలని మరొక్కసారి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.