Site icon HashtagU Telugu

Kavitha: వినాయక పూజలో ఎమ్మెల్సీ కవిత దంపతులు!

Kavitha Imresizer

Kavitha Imresizer

ఎమ్మెల్సీ కవిత , అనిల్ దంపతులు, కుమారుడు ఆర్య వినాయక చవితి పూజలు చేసారు. వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్సీ కవిత.. తన నివాసంలో ప్రత్యేక పూజల్లో పాల్గొ0ది.

సకల విఘ్నాలూ తొలగించే ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఎమ్మెల్సీ కవిత ఆకాంక్షించారు.