Site icon HashtagU Telugu

Roja@Australia: ఆస్ట్రేలియా పర్యటనలో మంత్రి రోజా

Roja

Roja

ఆస్ట్రేలియా తెలుగు అసోసియేషన్ ఆహ్వానంపై ఏపీ పర్యాటక శాఖా మంత్రి ఆర్.కె. రోజా ఆస్ట్రేలియా వెళ్లారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ ఎయిర్ పోర్టులో మంత్రి రోజాకు ఆస్ట్రేలియా తెలుగు అసోసియేషన్ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఆస్ట్రేలియా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే పలు కార్యక్రమాల్లో ఆమె పాల్గొననున్నారు.