తెలంగాణ మంత్రి మల్లారెడ్డి నివాసం, ఆయన కాలేజీలు, బంధువుల నివాసాల్లో నిన్నటి నుంచి ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఈ సోదాలు భారీగా నగదును ఐటీ అధికారులు సీజ్ చేశారు. మరోవైపు మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి ఇంట్లో కూడా నిన్నటి నుంచి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి అస్వస్థతకు గురైయ్యారు. ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని సూరారంలోని ఆస్పత్రికి తరలించారు.
Minister Mallareddy : మంత్రి మల్లారెడ్డి కుమారుడికి అస్వస్థత
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి నివాసం, ఆయన కాలేజీలు, బంధువుల నివాసాల్లో నిన్నిటి నుంచి ఐటీ సోదాలు జరుగుతున్నాయి...

Mallareddy
Last Updated: 23 Nov 2022, 08:26 AM IST