Site icon HashtagU Telugu

Mallareddy Dance: డీజే మల్లారెడ్డి, టిల్లు పాటకు డాన్స్ వేసిన మంత్రి!

Mallareddy

Mallareddy

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి (Mallreddy) స్టైయిలే వేరు. ఆయన అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నా, పార్టీ సభల్లో పాల్గొన్నా తనదైన స్టైల్ లో డైలాగ్స్ చెబుతూ అభిమానులను, పార్టీ శ్రేణులను ఉత్సాహపరుస్తుంటాడు. అంతేకాదు అవసరమైతే యువకుడిలా డాన్సులు కూడా చేయగలడు. తాజాగా మల్లారెడ్డి దశాబ్ది ఉత్సవాల్లో డీజే టిల్లు పాటకి డాన్స్ వేసి ఆకట్టుకున్నాడు. అంతేకాదు. ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు స్టెప్పులు వేశారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు తెలంగాణ (Telangana) రన్ డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.