Malavika: మాళవిక.. మాల్దీవ్స్ లో కేక!

యంగ్ హీరోయిన్ మాళవిక మోహనన్ అందాలకు ఫిదా అవుతున్నారు నెటిజన్స్. సోషల్ మీడియాలో ఆమె అందాల ఆరబోతకు అంతా షాక్ అవుతున్నారు. స్టన్నింగ్ ఫిగర్‌తో హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ ట్రెండింగ్ అవుతున్నారు మాళవిక మోహనన్. రీసెంట్ గా మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్లిన మాళవిక స్విమ్ సూట్ లో ఉన్న ఫోటోలు పోస్ట్ చేశారు. తాను మౌంటెన్ పర్సన్ అని.. కానీ ఇప్పుడిప్పుడే కొత్త దారులను అన్వేషిస్తున్నట్లు ఈ బ్యూటీ అంటోంది. ప్రస్తుతం మాళవిక ఫొటోలు […]

Published By: HashtagU Telugu Desk
Malavika

Malavika

యంగ్ హీరోయిన్ మాళవిక మోహనన్ అందాలకు ఫిదా అవుతున్నారు నెటిజన్స్. సోషల్ మీడియాలో ఆమె అందాల ఆరబోతకు అంతా షాక్ అవుతున్నారు. స్టన్నింగ్ ఫిగర్‌తో హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ ట్రెండింగ్ అవుతున్నారు మాళవిక మోహనన్. రీసెంట్ గా మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్లిన మాళవిక స్విమ్ సూట్ లో ఉన్న ఫోటోలు పోస్ట్ చేశారు. తాను మౌంటెన్ పర్సన్ అని.. కానీ ఇప్పుడిప్పుడే కొత్త దారులను అన్వేషిస్తున్నట్లు ఈ బ్యూటీ అంటోంది. ప్రస్తుతం మాళవిక ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

 

 

  Last Updated: 28 Jan 2022, 01:28 PM IST