Site icon HashtagU Telugu

Ma Ma Mahesha Promo: మహేశ్ ‘మాస్’ ప్రోమో అదుర్స్!

Mahesh1

Mahesh1

సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కార్ వారి పాట’ మాస్ సాంగ్, మా మా మహేశా ప్రోమో కొద్దిసేపటి క్రితం విడుదలైంది. ఈ సీజన్‌లోనే మాస్ సాంగ్‌గా హైప్ క్రియేట్ చేసిన పూర్తి పాట త్వరలో విడుదల కానుంది. పాట మాస్ లిరిక్స్ తో ఫుల్ ఎనర్జిటిక్ గా ఉండబోతోంది. రంగురంగుల, పూల చొక్కాలలో మహేష్ బాబు అందంగా ఉన్నాడు. ఇక మహేష్ ఫాస్ట్ డ్యాన్స్ మూవ్‌మెంట్‌ల నుండి ఎవరూ కళ్ళు తిప్పుకోలేరు. ఈ మాస్ సాంగ్ లో అతనిని ఫుల్ స్వింగ్‌లో చూడటం అభిమానులకు ఫుల్ మీల్స్ లాంటిదే. కీర్తి సురేష్ కూడా మునుపెన్నడూ లేని విధంగా సెక్సీ అవతార్‌లో ఉంది. మొత్తానికి ఈ పాట మాస్‌కి ట్రీట్‌గా ఉండబోతోంది.

https://youtu.be/-o0r_MljIXg