తెలంగాణలో గత కొన్ని నెలలుగా చిరుతల సంచారం పెరిగిన విషయం తెలిసిందే. ఫారెస్ట్ అధికారులు సరైన జాగ్రత్తులు తీసుకోని కారణంగా చిరుతలు గ్రామాల్లోకి వస్తున్నాయి. దీంతో చిరుతలకు ప్రాణభయం నెలకొంది. తాజాగా కామారెడ్డి జిల్లాలో ఓ రోడ్డు ప్రమాదం లో చిరుతపులి మృతి చెందింది. సదాశివనగర్ మండలంలోని బైపాస్ అటవీ ప్రాంతం వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో చిరుతపులి మృతి చెందింది. చిరుత వయసు ఏడాది నుంచి ఏడాదిన్నర ఉంటుందని అంచనా వేశారు.
Leopard Dead: రోడ్డు ప్రమాదంలో చిరుత మృతి!

Leopard