Site icon HashtagU Telugu

TS Eamcet : తెలంగాణ ఎంసెట్ స‌ర్టిఫికేట్ల‌ వేరిఫికేష‌న్ తేదీ పొడిగింపు

Ts Eamcet Imresizer

Ts Eamcet Imresizer

తెలంగాణ ఎంసెట్ స‌ర్టిఫికేట్ల వేరిఫికేష‌న్ తేదీని పొడిగించారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2022 ఇంజనీరింగ్ అడ్మిషన్ కౌన్సెలింగ్‌లో పాల్గొనడానికి ప్రాసెసింగ్ ఫీజు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ కోసం చివరి తేదీ సెప్టెంబర్ 1 వరకు పొడిగించారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్‌లను పెట్టుకోవ‌డానికి సెప్టెంబర్ 2, 3ల‌ను కేటాయించారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్ కోసం చివరి తేదీని సాంకేతిక విద్యా శాఖ పొడిగించింది.