Hyderabad: కిర్గిస్థాన్ ఉప ప్రధాని ఎడిల్ బైసలోవ్ హైదరాబాద్ ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆదివారం ఉన్నత స్థాయి ప్రతినిధులతో కలిసి టి హబ్‌ను సందర్శించారు. డాక్టర్ నవాబ్ మీర్ నాసిర్ అలీ ఖాన్ ఆహ్వానం మేరకు ఈ బృందం ఐ అండ్ సి మరియు ఐటి శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, టి-హబ్ సిఇఒ శ్రీనివాస్ రావు మహంకాళి మరియు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) సిఇఒ శ్రీకాంత్ సిన్హాతో సమావేశమయ్యారు. అంతకు ముందు కిర్తిస్తాన్ ఉప ప్రధాన మంత్రి ఎడిల్ బైసలోవ్ మహేశ్వరంలోని ప్రతిష్టాత్మ కమైన మ్యాక్ కెనడియన్ సస్టెయినబుల్ వుడ్ విల్లాను సందర్శించారు.
Read More: China Apps Data Theft : ఆ రెండు యాప్స్ వద్దు.. మీ ఇన్ఫర్మేషన్ చైనాకు ఇస్తాయ్