Site icon HashtagU Telugu

KTR Tesla: తెలంగాణ రండి..ఎలాన్ మస్క్ కి కేటీఆర్ ఇన్విటేషన్

Imgonline Com Ua Twotoone Nuflbdqh3t0ennfl Imresizer (1)

Imgonline Com Ua Twotoone Nuflbdqh3t0ennfl Imresizer (1)

టెస్లా సంస్థ అధినేత ఎలాన్‌ మస్క్‌.. రెండు రోజుల కిందట ఇండియా విమర్శలు చేస్తూ.. ట్వీట్‌ చేశారు. ఇప్పుడు ఆ ట్వీట్‌ వైరల్‌ గా మారింది. భారత ప్రభుత్వంతో ఎదురు అవుతున్న సవాళ్ల కారణంగానే ఇండియలోకి టెస్లా రాక ఆలస్యం అఅవుతుందని కామెంట్‌ చేశారు ఎలాన్‌. దీనిపై పలువురు ఇప్పటికే మండిపడుతూ ట్వీట్‌ చేశారు.అటు హీరో విజయ్ దేవరకొండ కూడా దీనిపై ట్వీట్ చేశాడు. మస్క్,, తెలంగాణ రండి. మీరు ఇక్కడ కార్యకలాపాలు ననిర్వహించడం మా అదృష్టం అన్నాడు.

అటు హీరో విజయ్ దేవరకొండ కూడా దీనిపై ట్వీట్ చేశాడు. మస్క్,, తెలంగాణ రండి. మీరు ఇక్కడ కార్యకలాపాలు ననిర్వహించడం మా అదృష్టం అన్నాడు.