Site icon HashtagU Telugu

Nellore MLA: కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి చెన్నై అపోలో తరలింపు

kotam reddy

kotam reddy

నేల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని చెన్నై అపోలోకి తరలించారు కుటుంబ సభ్యులు. ఉన్నట్టుండి ఇవాళ మధ్యాహ్నం పల్స్ పడిపోవడంతో ఆయన్ను నెల్లూరులోని అపోలో హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడ ప్రాధమిక చికిత్స ఆనంతరం చెన్నై తీసుకెళ్లారు. ఆయితే ఆయనకు చిన్న లేజర్ ట్రీట్మెంట్ చేయాల్సిఉందాని, బెటర్ ట్రీట్మెంట్ కోసం చెన్నై అపోలో హాస్పిటల్ కు తీసుకెళ్లినట్లు అపోలో హాస్పిటల్ వైద్యులు చెప్తున్నారు.

https://www.youtube.com/watch?v=qGpjhyQimnE&feature=youtu.be