కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈరోజు ఢిల్లీలో ప్రియాంక గాంధీని కలిశారు. ప్రస్తుతం పార్టీలో నెలకొన్న పరిస్థితులపై ప్రియాంకతో చర్చించినట్లు వెంకట్ రెడ్డి తెలిపారు. తెలంగాణతో పాటు దేశంలో నెలకొన్న పరిస్థితులపై ప్రియాంకతో మాట్లాడినట్లు తెలిపారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా పని చేయాలని ప్రియాంక సూచించారు.
Komatireddy: ప్రియాంకతో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భేటీ..

Nalgonda