Site icon HashtagU Telugu

Amaravathi: ప్రభుత్వ కీలక నిర్ణయం

Template (77) Copy

Template (77) Copy

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని నగరపాలక సంస్థగా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అమరావతి క్యాపిటల్ సిటీని కార్పొరేషన్ గా మార్చనుంది. రాజధానిలోని 19 గ్రామాలను ఈ కార్పొరేషన్ లో చేర్చనున్నారని.. గుంటూరు జిల్లా కలెక్టర్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. తుళ్లూరు మండలంలోని 16 గ్రామాలు, మంగళగిరి మండలంలోని 3 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి, ప్రజల అభిప్రాయాలను సేకరించాలని ఉత్తర్వుల్లో అధికారులను పేర్కొన్నారు.