Site icon HashtagU Telugu

Keerthy Suresh: కరోనా నుంచి కోలుకున్న కీర్తిసురేశ్

Keerthy Suresh

Keerthy Suresh

మహానటి ఫేం కిర్తీ సురేశ్ వారంరోజుల క్రితం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. డాక్టర్ల సూచన మేరకు ఆమె హోం ఐసోలేట్ అయ్యారు. ఇంట్లో చికిత్స పొందుతున్నాననీ, ప్రతిఒక్కరూ జాగ్రత్తగా వ్యహరించాలని ట్విట్టర్ వేదికగా స్పందించారు. గత వారంరోజులుగా కొవిడ్ ట్రీట్ మెంట్ తీసుకున్న కిర్తీసురేశ్ తాను పూర్తిగా కరోనా నుంచి కోలుకున్నట్టు తెలిపారు. పాజిటివ్ టు నెగిటివ్ అంటూ ట్విట్టర్లో పోస్టు పెట్టారు. అంతేకాదు.. హోం క్వారంటైన్స్ ఫొటోలను విడుదల చేసింది.

Exit mobile version