టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇవాళ శ్రీశైలం శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోవడానికి బయలుదేరారు. మార్గమధ్యంలో ఆమెకు టీఆర్ఎస్ నాయకులు, నేతలు ఘనస్వాగతం పలికారు. ఎమ్మెల్సీ కవిత కు కల్వకుర్తి వద్ద తెలంగాణ జాగృతి కార్యకర్తలు నాయకులు. గజమాలతో స్వాగతం పలికారు. కార్యకర్తలతో సరాదాగా కలిసి సెల్ఫీలకు ఫోజులిచ్చారు. మార్గమద్యలో డిండి ప్రాజెక్టును సందర్శించి కొద్దిసేపు పర్యాటకులతో గడిపారు. బంజారా మహిళలతో ముచ్చటించి లంబాడ దుస్తుల్లో మెరిసిపోయారు.
MLC Kavitha: శ్రీశైలం దర్శనానికి కవిత.. ఘనస్వాగతం పలికిన నేతలు
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇవాళ శ్రీశైలం శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోవడానికి బయలుదేరారు.

Kavitha
Last Updated: 24 Sep 2022, 01:13 PM IST