Site icon HashtagU Telugu

Janhvi Kapoor: గ్రీన్ సారీ.. అందాల జాన్వీ!

Janhvi

Janhvi

ఆకుపచ్చ చీరలో.. అందాల ఎరవేసి.. కుర్రకారు మతి పోగొడుతోంది జాన్వి కపూర్. అందాలు ఆరబోస్తూ కెమెరాకు ఫోజులు ఇచ్చింది. ఇన్ స్టా గ్రామ్ వేదికగా వీటిని షేర్ చేసింది. ఈ ఫొటోలకు నెటిజన్లు ‘సుందర్, సూపర్బ్, బ్యూటిఫుల్, లవ్ యూ, ఎక్సలెంట్’ అని కామెంట్స్ పెట్టారు. అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ‘ధడక్’ చిత్రంతో బాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది. లెజెండరీ యాక్టర్ రేఖ డ్యాన్స్ ను అనుకరిస్తూ ఇటీవల జాన్వి కపూర్ పోస్ట్ చేసిన వీడియో కూడా ఇటీవల వైరల్ అయింది.