భారతదేశ 14వ ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కడ్ నేడు ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ లో … రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, మాజీ ఉపరాష్ట్రపతి యం. వెంకయ్యనాయుడు… బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు కేంద్రమంత్రులు పాల్గొన్నారు.
Vice President : ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కడ్ ప్రమాణస్వీకారం
భారతదేశ 14వ ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కడ్ నేడు ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ లో ... రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయించారు.

Vice President
Last Updated: 11 Aug 2022, 07:19 PM IST