భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో రానున్న కొద్ది రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో శనివారం వరకు తీవ్రమైన వర్షపాతం కొనసాగే అవకాశం ఉంది. మరో రెండు మూడు రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ, మధ్యప్రదేశ్‌లలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హర్యానా, రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలు మరియు విదర్భలో కూడా వర్షాలు కురుస్తాయి. అక్టోబరు 9 వరకు ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌తో సహా అనేక దక్షిణ భారత రాష్ట్రాలలో కూడా వర్షాలు కురుస్తాయి.
Rain Alert : దేశంలో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు – భారత వాతావరణ శాఖ
భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో రానున్న కొద్ది రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది...

Hyd Rains Imresizer
Last Updated: 07 Oct 2022, 08:01 AM IST