ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు, నటుడు అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధిష్టానం ఆదేశిస్తే జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై పోటీకి సిద్ధమని ప్రకటించారు. రాజకీయాల్లో విమర్శలకు ప్రతి విమర్శలు చేయడం సాధారణమన్నారు. రాజకీయాలు వేరు, సినిమాలు వేరు అని తెలిపారు. పవన్ తనకు మంచి మిత్రుడేనని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో వైసీపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం అలీ కామెంట్స్ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేపుతున్నాయి.
Actor Ali: పవన్ కళ్యాణ్ పై పోటీకి సిద్ధం: సినీ నటుడు ఆలీ
ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు, నటుడు అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధిష్టానం ఆదేశిస్తే జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై పోటీకి సిద్ధమని ప్రకటించారు. రాజకీయాల్లో విమర్శలకు ప్రతి విమర్శలు చేయడం సాధారణమన్నారు. రాజకీయాలు వేరు, సినిమాలు వేరు అని తెలిపారు. పవన్ తనకు మంచి మిత్రుడేనని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో వైసీపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం అలీ కామెంట్స్ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని […]

Ali Takes Charge
Last Updated: 17 Jan 2023, 03:57 PM IST