Site icon HashtagU Telugu

Anushka on Rebel Star: ఆయ‌న మ‌న‌సు చాలా గొప్ప‌ది – న‌టి అనుష్క‌

Krishnan Raju

Krishnan Raju

టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు మృతి తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు తీర‌ని లోటు. ఆయ‌న మ‌ర‌ణంపై ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖ‌లు సంతాంపం తెలిపారు. కృష్ణంరాజు మరణంపై న‌టి అనుష్క దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన మనసు చాలా గొప్పదని, ఎప్పటికీ అందరి హృదయాల్లో ఆయ‌న‌ జీవించి ఉంటారని అనుష్క పేర్కొంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించింది.