Heavy Rains: భారీ వడగళ్ల వర్షం.. పలు జిల్లాల్లో బీభత్సం!

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగళ్ల వానలు బీభత్సం సృష్టించాయి.

Published By: HashtagU Telugu Desk
Heavy Rains Hailstorm

Heavy Rains Hailstorm

Heavy Rains: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగళ్ల వానలు బీభత్సం సృష్టించాయి. ఆదిలాబాద్ జిల్లాలోని భైంసా, తలమడుగు మండలాలతోపాటు నిజామాబాద్, డిచ్పల్లి, బాన్సువాడ, మంచిర్యాల, కరీంగనర్, జగిత్యాల, పెద్దపల్లి, కామారెడ్డి, నారాయణఖేడ్, ఆసిఫాబాద్ ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఇవాళ రాత్రికి కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

 

 

  Last Updated: 25 Apr 2023, 11:50 PM IST