AP Elections: ఏపీ ఎన్నికలకు భారీ బందోబస్తు.. భారీగా పోలీసు బలగాలు

  • Written By:
  • Publish Date - May 12, 2024 / 11:39 PM IST

AP Elections: రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న ఎన్నికల సంధర్భంగా ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ భద్రత పరంగా తీసుకోవాల్సిన అన్నీ చర్యలు తీసుకుంది. రాష్ట్ర పోలీసులకు అదనంగా సి‌ఏ‌పి‌ఎఫ్, ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సి‌సి కడేట్స్, కర్నాటక, తమిళనాడు పోలీసుల తో పాటు ex.service సిబ్బంది, రిటైర్డ్ పోలీసు అధికారులు, ఇతర విభాగాల సేవలను వినియోగిస్తుంది.  డి‌జి‌పి హరీష్ కుమార్ గుప్తా వివరాలను తెలియజేశారు.

సిబ్బంది వివరాలు:-

సివిల్ పోలీసులు – 58948
ఏ‌పి స్టేట్ పోలీసు (civil+AR+HGs) – 45960

కర్నాటక రాష్ట్ర పోలీసులు – 3500
తమిళనాడు పోలీసులు – 4500
హోం గార్డ్స్ – 1622
వివిధ విభాగాలు, depuration సిబ్బంది – 3366

అర్మేడ్ బలగాలు :

ఏ‌పి‌ఎస్‌పి (ప్లటూన్స్) -92
సి‌ఏ‌పి‌ఎఫ్ (ప్లటూన్స్)- 295

ఇతర బలగాలు;- 18609
ఎన్‌సి‌సి 3010
ఎన్‌ఎస్‌ఎస్ 13739
EX. SERVICE MEN – 1614
Retd. పోలీసు సిబ్బంది- 246