Site icon HashtagU Telugu

Watch: 17.6 కిలోమీటర్ల దూరం కేవలం 15 నిమిషాల్లో!

Green Channel

Green Channel

హైదరాబాద్‌ లో మంగళవారం ఉదయం బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తి అవయవాలను ఎల్బీనగర్‌ కామినేని ఆస్పత్రి నుంచి బేగంపేట కిమ్స్ కు గ్రీన్‌ఛానల్‌ ద్వారా తరలించారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు కలగకుండా రాచకొండ ట్రాఫిక్‌ పోలీసులు గ్రీన్‌ ఛానల్ ఏర్పాటు చేశారు. దీంతో బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తి గుండె, ఊపిరితిత్తులను కిమ్స్ కు తరలించారు. గ్రీన్‌ ఛానల్‌ సాయంతో 17.6కిలోమీటర్ల దూరాన్ని అంబులెన్స్‌ కేవలం 15 నిమిషాల్లోనే చేరుకుంది.

Exit mobile version