Telangana: తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఇన్‌ఛార్జ్ చార్మన్‌గా గోవర్ధన్‌రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్రానికి కొత్తగా ఫుడ్ కమిషన్ ఇన్‌ఛార్జ్ చార్మన్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వ్యూలు జారీ చేసింది. వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రకటన చేసింది. గోవర్ధన్ రెడ్డి గతంలో తెలంగాణ రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యునిగా పనిచేశారు.కనీస మద్దతు ధర (MSP) కార్యకలాపాల కింద ఆహార ధాన్యాల సేకరణ, సబ్సిడీ బియ్యం పథకం కింద బియ్యం పంపిణీ, వినియోగదారుల వ్యవహారాలు, ధరల పర్యవేక్షణ, పంపిణీ వంటి వాటి కార్యకలాపాలు ఈ శాఖలోనివే.
Read More: Delhi : ఢిల్లీలో కొనసాగుతున్న వరదలు.. పలుచోట్ల ట్రాఫిక్ అంతరాయం