ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆ రాష్ట్రంలో పళ్ళు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే శనివారం 36,230 కోట్ల విలువైన గంగా ఎక్స్ ప్రెస్ వేకు షాజహాన్పూర్ లో పునాది రాయి వేశారు. మీరట్, హాపూర్, అంరోహ, శంబాలా, బదౌన్, షాజహాపూర్, హర్దోయ్. ఉన్నాయో, రాయి బరేలి, ప్రతాప్గర్హ్ , ప్రయాగరాజ్ జిల్లాల మీదుగా దీనిని నిర్మిస్తారు. 594 కిలోమీటర్ల పొడవుగల ఈ హైవే యూపీ లోనే అతిపొడవైన హైవే గ నిలవనుంది.
India: యూపీలో 36,230 కోట్ల ప్రాజెక్ట్ కు మోడీ శంకుస్థాపన
