Site icon HashtagU Telugu

UP: యూపీ మాజీ సీఎం మూలయం సింగ్ యాదవ్ కన్నుమూత…!!

Mulayam

Mulayam

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ (82) కన్నుమూశారు. సోమవారం ఉదయం 8:15 గంటలకు ములాయం సింగ్ తుదిశ్వాస విడిచారు. ఈ విచారకరమైన వార్త గురించి సమాచారం ఇస్తూ, అఖిలేష్ యాదవ్, ‘నా గౌరవనీయమైన తండ్రి ,అందరి నాయకుడు ఇక లేరు’ అని అన్నారు. ములాయం సింగ్ యాదవ్ గత కొన్ని రోజులుగా ఢిల్లీలోని మేదాంత ఆసుపత్రిలో చేరారు.

తెలుగు రాష్ట్రాల్లోని తాజా వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, క్రీడా, సినీ, క్రైమ్, బిజినెస్…వార్తలను ఎప్పటికప్పుడు హ్యాష్ ట్యాగ్ యూ తెలుగు అప్ డేట్స్ ద్వారా అందిస్తున్నాం. జస్ట్ ఒక క్లిక్ తో ఇవాళ్టి వార్తల్లోని ముఖ్యాంశాలు మీకోసం..