Jharkhand : ఛత్రాలో పోలీసులు, నక్సలైట్ల మధ్య భారీ ఎన్‌కౌంటర్‌, ఐదుగురు మావోయిస్టులు మృతి.!

జార్ఖండ్‌లోని (Jharkhand) చత్రా జిల్లా సరిహద్దులో భద్రతా బలగాలు, సీపీఐ మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. పలాము-ఛత్ర సరిహద్దులో మావోయిస్టులపై భద్రతా బలగాలు ఆపరేషన్ ప్రారంభించాయి. సిఆర్‌పిఎఫ్ కోబ్రా బెటాలియన్, జెఎపి, ఐఆర్‌బితో పాటు పాలము, చత్ర జిల్లా బలగాలు ఆపరేషన్‌లో భారీగా  మొహరించాయి. Five Naxals killed in an encounter in Chatra. Two of them were carrying rewards of Rs 25 lakhs each, two were carrying rewards […]

Published By: HashtagU Telugu Desk
Encounter

Encounter

జార్ఖండ్‌లోని (Jharkhand) చత్రా జిల్లా సరిహద్దులో భద్రతా బలగాలు, సీపీఐ మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. పలాము-ఛత్ర సరిహద్దులో మావోయిస్టులపై భద్రతా బలగాలు ఆపరేషన్ ప్రారంభించాయి. సిఆర్‌పిఎఫ్ కోబ్రా బెటాలియన్, జెఎపి, ఐఆర్‌బితో పాటు పాలము, చత్ర జిల్లా బలగాలు ఆపరేషన్‌లో భారీగా  మొహరించాయి.

 

నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ సందర్భంగా పాలము-ఛత్ర సరిహద్దులో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. అయితే ఇది అధికారికంగా ధృవీకరించలేదు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  Last Updated: 03 Apr 2023, 12:09 PM IST