విశాఖపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జ్ఞానపురంలో మహిళా క్రికెట్ జట్టు ప్రయాణిస్తున్న బస్సు ట్రక్కును ఢీకొనడంతో ప్రమాదానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. నలుగురు ఆటగాళ్ళు, ఒక కోచ్ గాయపడ్డారు. వారందరినీ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చినట్లు పోలీసులు తెలిపారు. చికిత్స అనంతరం వారు వడోదర వెళ్లారని పోలీసులు తెలిపారు.ల
Road Accident : విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురికి గాయాలు

Road accident