Site icon HashtagU Telugu

Elon Musk Viral: మెట్ గాలాలో మెరిసిన ఎలాన్ మస్క్…!!

Elon Musk Imresizer

Elon Musk Imresizer

మెట్ గాలా….ప్రతి ఏటా న్యూయార్క్ నగరంలో అంతర్జాతీయంగా జరిగే ప్రతిష్టాత్మక ఫ్యాషన్ వేడుక ఇది. ఈ ఏడాది పలవురు తారలు, ప్రముఖులు విభిన్న దుస్తుల్లో వేడుకకు హాజరై…రెడ్ కార్పొట్ పై హోయలు పోయారు. అయితే టెస్లా సీఈవో..ఎలన్ మస్క్…ట్విట్టర్ ను సొంతం చేసుకున్న తర్వాత తొలిసారిగా బహిరంగంగా కనిపించాడు. తన తల్లితో కలిసి మెట్ గాలాలో సందడి చేశారు ఎలాన్ మస్క్.

క్లాసిక్ బ్లాక్ టక్సేడో కాట్టెయిల్స్ టైతో మెరిసిపోయాడు ఎలాన్ మస్క్. తన తల్లి వెల్వెట్ దుస్తులతో మెరుపుగా స్టార్ప్ చేయబడిన హీల్స్ మెడలో పొడవాటి ముత్యాలు , రీగల్ గోల్డ్ క్లచ్ తో ప్రత్యేకంగా దర్శనమిచ్చారు.

 

 

 

Exit mobile version