Site icon HashtagU Telugu

Earthquake : అమృత్‌సర్‌లో భూకంపం… రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదు..!!

Philippines

Earthquake 1 1120576 1655962963

వరుస భూకంపాలు ఉత్తరభారతాన్ని వణికిస్తున్నాయి. తాజాగా పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో సోమవారం ఉదయం భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదైంది. గతకొన్ని రోజులుగా ఢిల్లీ ఎన్ సీఆర్ లోకూడా భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. తెల్లవారుజామున 4గంటలకు ఈ భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు భయాందోళనతో ఇళ్ళలో నుంచి బయటకు పరుగులు తీశారు.