Site icon HashtagU Telugu

Dr VRK Womens College: డాక్టర్ VRK మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఉచిత సీట్లు

Dr VRK Womens College

New Web Story Copy 2023 06 29t150034.735

Dr VRK Womens College: హైదరాబాద్ లోని డాక్టర్ VRK మహిళా ఇంజనీరింగ్ కళాశాల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో ఉచిత సీట్లను అందిస్తోంది. కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ (CSE), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డేటా సైన్స్ (AI & DS), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మెషిన్ లెర్నింగ్ (AI & ML), ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ECE), మరియు ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (EEE). పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లో ఉచిత సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇదే కాకుండా హాస్టల్ సౌకర్యం మరియు రవాణాను కూడా అందిస్తుంది.

ఈ సంస్థ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE)చే ఆమోదించబడింది. ఇంకా జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (JNTU)తో అనుబంధంగా ఉంది.ప్లేస్‌మెంట్‌లకు సంబంధించి ఈ కళాశాలలో చదువుకున్న విద్యార్థులకు ఆకర్షణీయమైన ప్యాకేజీలతో ప్రముఖ సంస్థలలో ఉపాధిని కల్పిస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఇంజనీరింగ్ రంగంలో తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకునేందుకు ఈ నంబర్‌లను సంప్రదించాలి. 7893044962 లేదా 6304840184.

Read More: India: భారత్ లో ఇంటర్నెట్ షట్‌డౌన్‌ వల్ల కోట్లలో నష్టం