Site icon HashtagU Telugu

Dhoni: ఎంఎస్ ధోని రైతుగా మారాడు

Dhoni farmer

Dhoni farmer

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రైతుగా మారాడు. సరదాగా చేసే పని అనుకుంటే పొరపాటే. నిజంగా పూర్తి స్థాయి రైతుగా మారి పంటలు పండిస్తున్నారు.
అంతర పంటల విధానంలో ఆవాలు సాగు చేస్తారు. అతను క్యాబేజీ, అల్లం మరియు క్యాప్సికం వంటి వివిధ రకాల కూరగాయలు మరియు స్ట్రాబెర్రీలను కూడా పండిస్తున్నాడు. ఇటీవల పంటను పరిశీలించేందుకు పొలానికి వెళ్లిన ధోనీ తన వ్యవసాయ సలహాదారు రోషన్‌తో కలిసి సెల్ఫీ దిగాడు.