ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ, సీబీఐ దూకుడు పెంచింది. నిన్న లిక్కర్ స్కాంలో తొలి అరెస్ట్ సీబీఐ చేయగా.. ఈ రోజు మరో అరెస్ట్ ఈడీ అధికారులు చేశారు. లిక్కర్ స్కాంలో కీలక పాత్ర పోషించిన సమీర్ మహేంద్రుని అదుపులోకి తీసుకున్నారు. ఇండో స్పిరిట్స్ డైరెక్టర్ గా సమీర్ మహేంద్రు ఉన్నాడు. నిన్న విజయ్ నాయర్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. మరో నిందితుడు సమీర్ మహేంద్రును ఈడీ నేటి తెల్లవారుజామున అరెస్ట్ చేసింది.
Delhi Liquor Scam Arrest : ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో అరెస్ట్..!

Ed