Site icon HashtagU Telugu

Covid: ఢిల్లీలో ‘యెల్లో అలర్ట్’

Template (76) Copy

Template (76) Copy

ఢిల్లీలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ‘యెల్లో అలెర్ట్’ విధించనున్నట్టు ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. గత కొన్ని రోజులుగా కేసులు పెరుగుతుండగా కొన్ని నిబంధనలతో ‘యెల్లో అలెర్ట్’ త్వరలో విధించనున్నట్టు తెలిపారు. కాగా ప్రజలెవరూ కూడా బయపడొద్దని అత్యధిక కేసుల లో కరోనా లక్షణాలు కనిపించడం లేదని.. హాస్పిటల్ లో చేరే కేసులు కూడా తక్కువగానే ఉన్నాయి అని అన్నారు. ప్రభుత్వం అని విధాలా కరోనా ను ఎదురుకునేందుకు సిదంగా ఉందని కేజ్రీవాల్ అన్నారు. ప్రజలు మాస్కులు ధరించడం, ఫీజికల్ డిస్టెన్స్ వంటి జాగ్రత్తలు పాటించాలని కోరారు.