పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా మాజీ బ్యూరోక్రాట్ సీవీ ఆనంద బోస్ నియమితులయ్యారు. పశ్చిమ బెంగాల్ రెగ్యులర్ గవర్నర్‌గా డాక్టర్ సివి ఆనంద బోస్‌ను నియమించడం పట్ల భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతోషం వ్యక్తం చేశారు. ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుండి ఈ నియామకం అమలులోకి వస్తుందని రాష్ట్రపతి ప్రెస్ సెక్రటరీ అజయ్ కుమార్ సింగ్ తెలిపారు. పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ జగదీప్ ధంఖర్ భారత ఉపరాష్ట్రపతి అయిన తర్వాత మణిపూర్ గవర్నర్ లా గణేశన్ జూలై నుండి పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వహించారు.
West Bengal Governor: పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా మాజీ బ్యూరోక్రాట్ సీవీ ఆనంద బోస్
పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా మాజీ బ్యూరోక్రాట్ సీవీ ఆనంద బోస్ నియమితులయ్యారు. పశ్చిమ బెంగాల్ రెగ్యులర్ గవర్నర్‌గా...

West Bangal Imresizer
Last Updated: 18 Nov 2022, 11:00 AM IST