Corona: అప్‌డేట్స్ ఇవిగో..

దేశంలో కరోనా మళ్ళి శరవేగంగా వ్యాప్తి చెందుతుంది. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా కరోనా కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి.ఆదివారం 1,79,723 కేసులు నమోదయ్యాయి అని ఆరోగ్య శాఖ తెలిపింది. గురువారం ఏకంగా 1,17,100 క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి.దింతో మొత్తం కేసుల సంఖ్య‌ 3,57,07,727కు చేరుకోగా… ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4,033కు చేరింది. అలాగే, గత 24 గంటల్లో 146 కరోనా మరణాలు సంభవించాయి. వీటితో కలుపుకుని ఇప్పటి వరకు కొవిడ్‌తో మరణించిన వారి సంఖ్య 4,83,936కి […]

Published By: HashtagU Telugu Desk
Template (56) Copy

Template (56) Copy

దేశంలో కరోనా మళ్ళి శరవేగంగా వ్యాప్తి చెందుతుంది. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా కరోనా కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి.ఆదివారం 1,79,723 కేసులు నమోదయ్యాయి అని ఆరోగ్య శాఖ తెలిపింది. గురువారం ఏకంగా 1,17,100 క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి.దింతో మొత్తం కేసుల సంఖ్య‌ 3,57,07,727కు చేరుకోగా… ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4,033కు చేరింది. అలాగే, గత 24 గంటల్లో 146 కరోనా మరణాలు సంభవించాయి. వీటితో కలుపుకుని ఇప్పటి వరకు కొవిడ్‌తో మరణించిన వారి సంఖ్య 4,83,936కి పెరిగింది.

  Last Updated: 19 Jan 2022, 04:17 PM IST