Site icon HashtagU Telugu

Covid -19 : దేశంలో త‌గ్గ‌ని క‌రోనా ఉదృతి.. 24 గంట‌ల్లో..?

Covid Fourth Wave Imresizer

Covid Fourth Wave Imresizer

దేశంలో క‌రోనా ఉదృతి ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 4,510 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు సంఖ్య 4,45,47,599కి చేరింది. గ‌డిచిన 24 గంట‌ల్లో 5,640 మంది కరోనా నుంచి కోలుకోగా… 33 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం దేశంలో 46,216 యాక్టివ్ కేసులు ఉన్నాయి.మ‌రో వైపు సీజ‌న‌ల్ వ్యాధుల‌తో ప‌లు రాష్ట్రాల్లో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. విష జ్వ‌రాల‌తో ఆసుప‌త్రుల‌న్ని కిట‌కిట‌లాడుతున్నాయి