Site icon HashtagU Telugu

Covid 19 : క‌రోనా వైర‌స్ ఇప్ప‌టికీ అంత‌ర్జాతీయ ఆరోగ్య అత్య‌వ‌స‌ర ప‌రిస్థితే – ప్రపంచ ఆరోగ్య సంస్థ

Corona Virus India Covid19

Corona Virus India Covid19

క‌రోనా వైర‌స్ ఇప్ప‌టికీ అంత‌ర్జాతీయ ఆరోగ్య అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి కిందే ఉంద‌ని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్ల‌డించింది. WHO ఇంటర్నేషనల్ హెల్త్ రెగ్యులేషన్స్ ఎమర్జెన్సీ కమిటీ గత వారం త్రైమాసిక మదింపు సమావేశం తరువాత.. కోవిడ్ -19 యొక్క తీవ్రమైన కేసులలో క్షీణత ఉన్నప్పటికీ.. వారానికోసారి మరణాల సంఖ్య తగ్గుతున్నప్పటికీ, ఇతర శ్వాసకోశ వైరస్లతో పోలిస్తే కోవిడ్ -19 నుండి మరణాలు ఎక్కువగా ఉన్నాయి. కోవిడ్-19 సంబంధిత సమస్యలు, కోవిడ్-19 అనంతర పరిస్థితుల గురించి కూడా హెచ్చరించింది. ఉత్తర అర్ధగోళంలో రాబోయే శీతాకాలంలో కూడా వ్యాప్తి చెందుతుందని కమిటీ తెలిపింది