Site icon HashtagU Telugu

Covid19 Cases: అదుపులోకి కరోనా ఉధృతి!

Corona

Corona

గడిచిన 24 గంటల్లో  11 లక్షల 79 వేల 705 న‌మూనాలను పరీక్షించగా..  30 వేల 757 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 4 కోట్ల 26 లక్షల 31 వేల 421 కి చేరింది. ఇదే సమయంలో లక్షా 17 వేల 591 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 4 కోట్ల 15 లక్షల 85 వేల 711 కి చేరిందని కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ‌ శాఖ తెలిపింది. ప్రస్తుతం రికవరీ రేటు 98.03  శాతంగా నమోదైంది.