దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. సోమవారం 37,379 కరోనా కేసులు నమోదు కాగా, మంగళవారం ఏకంగా 58,097 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. నిన్న కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 15,389కు చేరింది. కరోనాతో మంగళవారం 534 మంది ప్రాణాలు కోల్పోయారు.
Alert: దేశంలో మళ్లీ కరోనా విజృంభణ

corona