Diabetes: బొప్పాయితో ఇలా చేస్తే చాలు షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వాల్సిందే?

  • Written By:
  • Publish Date - February 16, 2024 / 08:14 PM IST

ప్రస్తుత రోజుల్లో మనకు బొప్పాయి పండు మార్కెట్ లో ఏడాది పొడవునా లభిస్తున్నాయి. బొప్పాయి పండును చిన్నపిల్లల నుంచి పెద్దవారు వరకు ప్రతి ఒక్కరు కూడా ఇష్టంగా తింటూ ఉంటారు. బొప్పాయి పండు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. తరచూ బొప్పాయిని తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులకు ఈ బొప్పాయి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ లో ఉంచుతుంది. ఈ పండులో గ్లూకోస్ లెవెల్స్ కూడా తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. తీసుకున్న ఆహారాన్ని చక్కగా జీర్ణం చేస్తుంది.

ఈ పండు హార్ట్ కి లివర్ కి చాలా మంచిది. ఇందులో ఫైబర్స్ ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకాన్ని నివారిస్తుంది. అది బొప్పాయి పండు. ఈ పండు గొప్ప ఈ జీర్ణశక్తిని పెంచడంలో సహకరిస్తుంది. ఈ బొప్పాయిలో క్యాల్షియం, మినరల్స్, విటమిన్ సి, విటమిన్ బి వన్ విటమిన్ అధికంగా ఉన్నాయి. అయితే మరి బొప్పాయిని ఎలా తీసుకోవాలి అన్న విషయానికి వస్తే.. ముందుగా ఒక జ్యూస్ జార్ ని తీసుకుని అందులో బొప్పాయి ముక్కలు వేసి కొద్దిగా నీరు పోయాలి. తర్వాత మూత పెట్టి బ్లెండ్ చేయాలి. తర్వాత ఒక సర్వింగ్ గ్లాస్ లో ఆ మిశ్రమాన్ని ఉంచాలి. ఈ జ్యూస్ ని ప్రతిరోజు తీసుకుంటే ఎఫెక్టుగా పనిచేస్తుంది. ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ ని తగ్గించి హెల్తీగా ఉంచుతుంది. షుగర్ ని కంట్రోల్ ఉంచడానికి ఈ జ్యూస్ ని తీసుకోవడం ఉత్తమమైన మార్గం. రోజుకు రెండుసార్లు తీసుకుంటే అది బ్లడ్ షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది.

దాంతోపాటు మీ బాడీలోని షుగర్ లెవెల్స్ ని కూడా తగ్గిస్తుంది. కాబట్టి ప్రతిరోజు బొప్పాయి జ్యూస్ ని తాగి డయాబెటిస్ ను నియంత్రించుకోవాలి. ఈ జ్యూస్ మన శరీరానికి ఉపయోగపడుతుంది. బొప్పాయి తినడం వలన ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. షుగర్, డయాబెటిస్, మధుమేహ వ్యాధి ఉన్నవాళ్లు బొప్పాయి పండు తినటం ఆరోగ్యానికి మంచిది. షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది. బొప్పాయి పండులో ఉండే పీచు ఉండటం వల్ల నిదానంగా షుగర్ రక్తంలోకి వెళ్లి రక్తంలో షుగర్ స్థిరీకరణ నియంత్రణ బాగా జరుగుతుంది. షుగర్ ఉన్నవాళ్ళకు ఒక అనుమానం ఉంటుంది. కానీ బొప్పాయి పండును ఎటువంటి అనుమానం లేకుండా తినవచ్చు.