Constitution Day: రాజ్యాంగ దినోత్సవాన్ని రాజ్‌భవన్‌లో ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగ నిర్మాతలకు ఘనంగా నివాళులర్పించిన వేడుకల్లో గవర్నర్ డా.తమిళిసై సౌందరరాజన్, ఇతర రాజ్ భవన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా రాజ్యాంగ పీఠికను గవర్నర్, ఇతర అధికారులు చదివి వినిపించారు. ముందుగా మహాత్మాగాంధీ, డాక్టర్ బ్రాంబేద్కర్, రాజ్యాంగం చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Constitution Day: రాజ్‌భవన్‌లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

Constitution Day