Telangana : టీ కాంగ్రెస్ నేత ఫామ్‌హౌస్‌పై పోలీసుల రైడ్‌.. 13 మంది..?

తెలంగాణ కాంగ్రెస్‌ నేత ఫామ్‌హౌస్‌పై పోలీసులు రైడ్ చేశారు. ఈ రైడ్‌లో 13 మంది పేకాట రాయుళ్ల‌ను పోలీసులు అదుపులోకి..

Published By: HashtagU Telugu Desk
Crime

Crime

తెలంగాణ కాంగ్రెస్‌ నేత ఫామ్‌హౌస్‌పై పోలీసులు రైడ్ చేశారు. ఈ రైడ్‌లో 13 మంది పేకాట రాయుళ్ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరులో కాంగ్రెస్‌ నేతకు చెందిన ఓ ఫామ్‌హౌస్‌పై స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌ (ఎస్‌ఓటీ) పోలీసులు గురువారం దాడి చేశారు. పేకాట ఆడుతున్న వారి వద్ద నుంచి 13.50 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఫామ్ హౌస్ కాంగ్రెస్ నేత రాజుగౌడ్ నిర్వ‌హిస్తున్నార‌ని స‌మాచారం

  Last Updated: 27 Oct 2022, 10:05 PM IST